Mon Dec 22 2025 02:42:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కొత్త ఎన్నికల కమిషనర్ బాధ్యతల స్వీకరణ
కేంద్ర ఎన్నికల ప్రధాన కమషనర్ గా సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఆయన ఈరోజు ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలను చేపడతారు. ప్రస్తుత ఈసీ సునీల్ అరోరా పదవీ [more]
కేంద్ర ఎన్నికల ప్రధాన కమషనర్ గా సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఆయన ఈరోజు ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలను చేపడతారు. ప్రస్తుత ఈసీ సునీల్ అరోరా పదవీ [more]

కేంద్ర ఎన్నికల ప్రధాన కమషనర్ గా సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఆయన ఈరోజు ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలను చేపడతారు. ప్రస్తుత ఈసీ సునీల్ అరోరా పదవీ కాలం ముగిసింది. సుశీల్ చంద్ర 2022 మే 14 వరకూ ఎన్నికల కమిషనర్ గా ఉండనున్నారు. ఈయన ఆధ్వర్యంలోనే గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సుశీల్ చంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఛైర్మన్ గా పనిచేశారు.
Next Story