Sat Mar 28 2026 00:15:46 GMT+0530 (India Standard Time)
పవన్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్...?

జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు, ఆయన కుమారుడు వరుణ్ తేజ్ లు అండగా నిలిచారు. సినీ హీరో వరుణ్ తేజ్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. నాగబాబు ఇరవై అయిదు లక్షలు ఇచ్చారు. ప్రస్తుతం యూరప్ పర్యటన లో ఉన్న పవన్ కల్యాణ్ కు సరప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పార్టీకి భూరి విరాళం ప్రకటించిన నాగబాబు, వరుణ్ తేజ్ లకు పవన్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను స్వయంగా కలుస్తానని ఆయన చెప్పారు. పవన్ ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story

