Wed May 15 2024 11:33:29 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సురభి [more]
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సురభి [more]
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా సోకింది. ఆమెకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సురభి వాణీదేవి ట్విట్టర్ లో వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్టులో ఉన్న వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సురభి వాణీదేవి కోరారు. ప్రస్తుతం హోం ఐసొలేషన్ లోనే ఉన్నారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణీదేవి టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు.
Next Story