Tue Mar 24 2026 00:30:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆయోధ్య కేసు అత్యవసరం కాదు

అయోద్య కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తేల్చారు. ఈ కేసును సోమవారం విచారించిన కోర్టు జనవరికి వాయిదా వేసింది. జనవరిలో విచారణ తేదీలను ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. జనవరిలో రోజువారి విచారణ తేదీలను వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
Next Story

