Thu Mar 19 2026 06:24:27 GMT+0530 (India Standard Time)
ఆర్టికల్ 370 రద్దుపై
జమ్మూకాశ్మీర్ పై ఆర్టికల్ 370 రద్దు పై దాఖలైన 14 పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటీషన్లను చీఫ్ జస్టిస్ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన [more]
జమ్మూకాశ్మీర్ పై ఆర్టికల్ 370 రద్దు పై దాఖలైన 14 పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటీషన్లను చీఫ్ జస్టిస్ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన [more]

జమ్మూకాశ్మీర్ పై ఆర్టికల్ 370 రద్దు పై దాఖలైన 14 పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటీషన్లను చీఫ్ జస్టిస్ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో 370వ ఆర్టికల్ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. గతంలో దీనిపై కేంద్రానికి సమయం ఇవ్వాలని భావించిన సుప్రీంకోర్టు అక్టోబరు మొదటి వారం నుంచి దీనిపై విచారణ చేపట్టే అవకాశముంది.
Next Story