Sun Mar 15 2026 23:19:16 GMT+0530 (India Standard Time)
ఏపీ హై కోర్టు గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే
అమరావతి లో జరిగిన భూ కుంభకోణం కేసు కు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి [more]
అమరావతి లో జరిగిన భూ కుంభకోణం కేసు కు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి [more]

అమరావతి లో జరిగిన భూ కుంభకోణం కేసు కు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి చివరకు వాయిదా వేసింది. భూ కుంభకోణంలో అనేక మందిపై దర్యాప్తు చేయకుండా, ఆ విషయాన్ని మీడియాలో ప్రచురించకుండా ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం గ్యాగ్ ఆర్డర్ పై స్టే విధించింది.
Next Story