Thu Jan 29 2026 12:19:30 GMT+0000 (Coordinated Universal Time)
పరీక్షల నిర్వహణపై ఏపీ సర్కార్ కు సుప్రీం వార్నింగ్
పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. [more]
పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. [more]

పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నది ప్రభుత్వం తరుపున న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫడవిట్ లో క్లారిటీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం పడింది. ఒక్క విద్యార్థి చనిపోయినా ఒక్కొక్కరికీ కోటి రూపాయల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు తెలిపింది.
Next Story