Sun Mar 15 2026 20:18:18 GMT+0530 (India Standard Time)
Supreme court : నిపుణుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
పెగాసస్ పై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. నిపుణల కమిటీని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఒక వారంలోగా [more]
పెగాసస్ పై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. నిపుణల కమిటీని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఒక వారంలోగా [more]

పెగాసస్ పై సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. నిపుణల కమిటీని ఏర్పాటు చేస్తామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఒక వారంలోగా నిపుణుల కమిటీని ప్రకటిస్తామని ఎన్వీ రమణ తెలిపారు. పెగాసస్ పై సుప్రీంకోర్టులో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
Next Story