Sat Mar 21 2026 09:39:25 GMT+0530 (India Standard Time)
విశాఖ ఉక్కు ఉద్యమానికి రమేష్ టికాయత్ మద్దతు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. తాజాగా భారతీయ కిసాన్ యూనియన్ నేత రమేష్ టికాయిత్ ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటింాచరు. [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. తాజాగా భారతీయ కిసాన్ యూనియన్ నేత రమేష్ టికాయిత్ ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటింాచరు. [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. తాజాగా భారతీయ కిసాన్ యూనియన్ నేత రమేష్ టికాయిత్ ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటింాచరు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని రమేష్ టికాయత్ కోరారు. 26 ప్రభుత్వ సంస్థలను కేంద్ర ప్రభుత్వం విక్రయించాలని చూస్తుందని, దీనిపై అందరూ ఐక్యంగా ఉద్యమం చేయాలని రమేష్ టికాయత్ పిలుపు నిచ్చారు. రైతుల ఉద్యమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారను. చర్చలకు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story