Sun Mar 15 2026 12:29:38 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రజనీ మళ్లీ తుస్సు మనిపించారు
రజనీకాంత్ ఎలాంటి ప్రకటన లేకుండానే సమావేశాన్ని ముగించారు. దీంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. రజనీకాాంత్ రజనీ మక్కల్ మండ్ర నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 30 జిల్లాలకు [more]
రజనీకాంత్ ఎలాంటి ప్రకటన లేకుండానే సమావేశాన్ని ముగించారు. దీంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. రజనీకాాంత్ రజనీ మక్కల్ మండ్ర నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 30 జిల్లాలకు [more]

రజనీకాంత్ ఎలాంటి ప్రకటన లేకుండానే సమావేశాన్ని ముగించారు. దీంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. రజనీకాాంత్ రజనీ మక్కల్ మండ్ర నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 30 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు హాజరయ్యారు. వీరంతా రజనీకాంత్ పై వత్తిడి తెచ్చారు. ఆలస్యం చేస్తే ఇబ్బంది అవుతుందని వారు రజనీకాంత్ కు వివరించారు. అయినా రజనీకాంత్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశాన్ని ముగించినట్లు తెలిసింది. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు తప్పించి కొత్త పార్టీపై ప్రకటన మాత్రం చేయలేదు.
Next Story