Thu Mar 19 2026 11:15:41 GMT+0530 (India Standard Time)
సాయిరెడ్డికి సునీల్ దేవధర్ స్ట్రాంగ్ కౌంటర్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లకు బీజేపీ నేతలు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ లోనే బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మిడతల దండు వచ్చి చేరిందని, మరి [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లకు బీజేపీ నేతలు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ లోనే బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మిడతల దండు వచ్చి చేరిందని, మరి [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లకు బీజేపీ నేతలు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ లోనే బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. మిడతల దండు వచ్చి చేరిందని, మరి కొన్ని మిడతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని విజయసాయిరెడ్డి ఇటీవల ట్వీట్ చేశారు. దీనికి ఏపీ బీజేపీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ ఘాటుగా స్పందించారు. కేవలం పసుపు రంగునే కాదు, అన్ని రంగులనూ కాషాయంగా మార్చుకోగల బలం బీజేపీకి ఉందని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫేడ్ చేస్తున్న రంగును మీరు కాపాడుకోండంటూ సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు.
Next Story