Mon Mar 23 2026 10:52:51 GMT+0530 (India Standard Time)
జగన్ బెయిల్ పై సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ ఎప్పుడైనా రద్దయ్యే అవకాశముందని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం [more]
బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ ఎప్పుడైనా రద్దయ్యే అవకాశముందని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం [more]

బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిల్ ఎప్పుడైనా రద్దయ్యే అవకాశముందని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారని సునీల్ దేవ్ ధర్ అన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. చంద్రబాబు కూడా జైలుకు వెళ్లక తప్పదని సునీల్ దేవ్ ధర్ అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలుకు పిలుపునిచ్చారు.
Next Story