Sun Mar 15 2026 01:17:30 GMT+0530 (India Standard Time)
గవర్నర్ ను కలిసిన సుజనా
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ ను కలిశారు. రాజధాని అమరావతి విషయంలో రైతులకు [more]
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ ను కలిశారు. రాజధాని అమరావతి విషయంలో రైతులకు [more]

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరించందన్ ను కలిశారు. రాజధాని అమరావతి విషయంలో రైతులకు ధైర్యంచెప్పాలని వారు కోరారు. రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో రైతులు ఇబ్బందుల్లో పడ్డారని వారు గవర్నర్ కు తెలిపారు. దీనిపై జగన్ స్పష్టత ఇచ్చేలా చూడాలని సుజనా చౌదరి గవర్నర్ ను కోరారు. రైతుల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపాలని వారు ఈ సందర్భంగా గవర్నర్ కు విన్నవించారు.
Next Story