Sun Feb 01 2026 13:30:45 GMT+0000 (Coordinated Universal Time)
సుజనా కు షాక్
మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆస్తులను వేలానికి ప్రకటించింది ఇండియన్ బ్యాంకు. దాదాపు 400 కోట్ల రూపాయల ఎగవేయడంతో ఇండియన్ బ్యాంకు సుజనా ఆస్తులను బహిరంగ వేలానికి [more]
మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆస్తులను వేలానికి ప్రకటించింది ఇండియన్ బ్యాంకు. దాదాపు 400 కోట్ల రూపాయల ఎగవేయడంతో ఇండియన్ బ్యాంకు సుజనా ఆస్తులను బహిరంగ వేలానికి [more]

మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి ఆస్తులను వేలానికి ప్రకటించింది ఇండియన్ బ్యాంకు. దాదాపు 400 కోట్ల రూపాయల ఎగవేయడంతో ఇండియన్ బ్యాంకు సుజనా ఆస్తులను బహిరంగ వేలానికి సిద్ధమయింది. మార్చి 21వ తేదీన టెండర్లు దాఖలు చేయాలని కోరింది. సుజనా యూనివర్సల్ ఇండ్రస్ట్రీ పేరిట తీసుకున్న రుణాలను చెల్లించక పోవడం, నోటీసులకు సమాధానం ఇవ్వక పోవడంతో ఇండియన్ బ్యాంకు సుజనా చౌదరి ఆస్తులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.
Next Story