Fri Dec 05 2025 18:24:31 GMT+0000 (Coordinated Universal Time)
Sujana : ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులకు తెగబడడం, భయానక వాతావరణం [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులకు తెగబడడం, భయానక వాతావరణం [more]

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులకు తెగబడడం, భయానక వాతావరణం సృష్టించడం గర్హనీయమన్నారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినవారిపై దాడులు చెయ్యడం ఫ్యాక్షనిస్టు భావజాలానికి నిదర్శనమని సుజనా చౌదరి అన్నారు. దాడులకు పాల్పడినవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సుజనా చౌదరి డిమాండ్ చేశారు. వీరిలో వైసిపి నేతలుంటే వారిపై ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని సుజనా చౌదరి ఒక ప్రకటనలో కోరారు.
Next Story