Sun Mar 15 2026 19:02:49 GMT+0530 (India Standard Time)
సవాల్ ను స్వీకరిస్తున్నా
రాజధాని అమరావతిలో తనకు గజం భూమి ఉన్నట్లు నిరూపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సవాల్ విసిరారు. మంత్రి బొత్స సత్యనారాయణకు తనపై చేసిన వ్యాఖ్యలను [more]
రాజధాని అమరావతిలో తనకు గజం భూమి ఉన్నట్లు నిరూపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సవాల్ విసిరారు. మంత్రి బొత్స సత్యనారాయణకు తనపై చేసిన వ్యాఖ్యలను [more]

రాజధాని అమరావతిలో తనకు గజం భూమి ఉన్నట్లు నిరూపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సవాల్ విసిరారు. మంత్రి బొత్స సత్యనారాయణకు తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తనకు భూమి ఉన్నట్లు ప్రభుత్వం నిరూపించాలన్నారు. ప్రభుత్వం నేరపూరిత రాజకీయాలు చేస్తుందన్నారు. రాజధానిని మారిస్తే ఊరుకునేది లేదని సుజనా చౌదరి హెచ్చరించారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తుందని, అభివృద్ధిని పక్కనపెట్టిందన్నారు.
Next Story