Thu Feb 05 2026 07:55:12 GMT+0000 (Coordinated Universal Time)
సరైన సమయంలో కేంద్రం జోక్యం
అమరావతి నుంచి రాజధాని తరలిపోయే ప్రసక్తి లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఆయన రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. రాజధాని విషయంలో బీజేపీ [more]
అమరావతి నుంచి రాజధాని తరలిపోయే ప్రసక్తి లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఆయన రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. రాజధాని విషయంలో బీజేపీ [more]

అమరావతి నుంచి రాజధాని తరలిపోయే ప్రసక్తి లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఆయన రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించారు. రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరిని తీసుకుందని, ఇక్కడి నుంచి అంగుళం కూడా రాజధాని కదలదని సుజనా చౌదరి ట్వీట్ చేశారు.కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుజనా చౌదరి అన్నారు.
Next Story