Wed Feb 04 2026 12:08:21 GMT+0000 (Coordinated Universal Time)
ఎందుకంత భయపడుతున్నారు?
తాను నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ కలిస్తే ఎందుకంత భయమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. ఆయన నిన్నటి హయత్ హోటల్ భేటీపై స్పందించారు. [more]
తాను నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ కలిస్తే ఎందుకంత భయమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. ఆయన నిన్నటి హయత్ హోటల్ భేటీపై స్పందించారు. [more]

తాను నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస్ కలిస్తే ఎందుకంత భయమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. ఆయన నిన్నటి హయత్ హోటల్ భేటీపై స్పందించారు. తాము కలిస్తే ఎందుకింత హైరానా పడుతున్నారన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఇంతకీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా గుర్తిస్తున్నారా? లేదా? అని సుజనా చౌదరి ప్రశ్నించారు. కమిషనర్ ను కొనసాగించమని న్యాయస్థానాలు చెప్పినా ఆ ఉత్తర్వులను అమలు చేశారా? లేదా? అన్నది చెప్పాలన్నారు.
Next Story