Sat Mar 14 2026 04:53:27 GMT+0530 (India Standard Time)
అక్కడ గజం స్థలం కూడా లేదు
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో తనకు గజం స్థలం కూడా లేదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. సుజనా చౌదరిని రాజధాని రైతులు కలిశారు. రాజధానిని తరలించకుండా చూడాలని [more]
ఆంధ్రప్రదేశ్ రాజధానిలో తనకు గజం స్థలం కూడా లేదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. సుజనా చౌదరిని రాజధాని రైతులు కలిశారు. రాజధానిని తరలించకుండా చూడాలని [more]

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో తనకు గజం స్థలం కూడా లేదని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. సుజనా చౌదరిని రాజధాని రైతులు కలిశారు. రాజధానిని తరలించకుండా చూడాలని సుజనా చౌదరిని కోరారు. తనకు రాజధానిలో స్థలం ఉందన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజధాని రైతులందరూ ముఖ్యమంత్రి జగన్ ను కలవాలని సూచించారు. రాజధాని తరలింపునకు బీజేపీ వ్యతిరేకమని సుజనా చౌదరి చెప్పారు.
Next Story