Tue Mar 31 2026 10:57:45 GMT+0530 (India Standard Time)
ఆర్టీసీలో సమ్మె సైరన్
టీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనంచేసి కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ నేతలు ఆర్టీసీ ఎండీకి నోటీసు ఇచ్చారు. సమస్యలను పరిష్కరించకుంటే [more]
టీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనంచేసి కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ నేతలు ఆర్టీసీ ఎండీకి నోటీసు ఇచ్చారు. సమస్యలను పరిష్కరించకుంటే [more]

టీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనంచేసి కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎంయూ నేతలు ఆర్టీసీ ఎండీకి నోటీసు ఇచ్చారు. సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని వారు హెచ్చరించారు. బస్ భవన్ లో ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మను టీఎంయూ నేతలు కలిసి సమస్యలను వివరించి సమ్మె నోటీసు అందజేశారు. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి టీజేఎంయూ, ఈయూ, ఎస్ డబ్ల్యూఎఫ్ యూనియన్లు సమ్మె నోటీసులు ఇచ్చాయి.
Next Story