Thu Mar 19 2026 05:25:42 GMT+0530 (India Standard Time)
నేడు శ్రీరామనవమి.. ఆంక్షల మధ్య
నేడు శ్రీరామ నవమి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలు గుమి కూడవద్దని పేర్కొంది. ప్రజలు ఇళ్లలోనే [more]
నేడు శ్రీరామ నవమి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలు గుమి కూడవద్దని పేర్కొంది. ప్రజలు ఇళ్లలోనే [more]

నేడు శ్రీరామ నవమి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ప్రజలు గుమి కూడవద్దని పేర్కొంది. ప్రజలు ఇళ్లలోనే ఉండి పండగను చేసుకోవాలని కోరింది. భద్రాచలంలోనూ భక్తులను ఎవరిని అనుమతించడం లేదు. అలాగే ఒంటిమిట్ట రామాలయంలోనూ నవమి వేడుకల్లో ఆలయ పూజారులు, సిబ్బంది మాత్రమే పాల్గొననున్నారు. భక్తులకు ఎవరికీ ప్రవేశం లేదు.
Next Story