Fri May 03 2024 21:19:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు స్టాలిన్ ప్రమాణస్వీకారం
డీఎంకే అధినేత స్టాలిన్ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డీఎంకే పదేళ్ల తర్వాత తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. డీఎంకే శాసనసభ పక్షం ఇప్పటికే స్టాలిన్ [more]
డీఎంకే అధినేత స్టాలిన్ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డీఎంకే పదేళ్ల తర్వాత తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. డీఎంకే శాసనసభ పక్షం ఇప్పటికే స్టాలిన్ [more]
డీఎంకే అధినేత స్టాలిన్ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డీఎంకే పదేళ్ల తర్వాత తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. డీఎంకే శాసనసభ పక్షం ఇప్పటికే స్టాలిన్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంది. గవర్నర్ ను కలిసి తమ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా స్టాలిన్ ఇప్పటికే కోరారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా తక్కువ మందికి మాత్రమే స్టాలిన్ ప్రమాణస్వీకారానికి అనుమతిస్తారని తెలిసింది.
Next Story