Sun Mar 22 2026 23:00:12 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కాంగ్రెస్ ప్రచారంలో అపశృతి... ముఖ్య నేతలకు గాయాలు

తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రచారంలో అపశృతి దొర్లింది. శుక్రవారం సాయంత్రం అచ్చంపేటలో ప్రచార వేదిక కుప్పకులింది. దీంతో స్టేజిపై ఉన్న కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి, ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టివిక్రమార్క కు స్వల్ప గాయాలయ్యాయి. విజయశాంతి స్టేజి పై నుంచి కిందపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం కొనసాగిస్తున్నారు.
Next Story

