Sat Jan 31 2026 16:34:01 GMT+0000 (Coordinated Universal Time)
మీడియాతో మాట్లాడనివ్వండి… వాస్తవాలు చెబుతా..!
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ గడువు ముగిసింది. దీంతో ఆయనను ఇవాళ విజయవాడ కోర్టులో ఎన్ఐఏ అధికారులు ప్రవేశపెట్టారు. [more]
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ గడువు ముగిసింది. దీంతో ఆయనను ఇవాళ విజయవాడ కోర్టులో ఎన్ఐఏ అధికారులు ప్రవేశపెట్టారు. [more]

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ గడువు ముగిసింది. దీంతో ఆయనను ఇవాళ విజయవాడ కోర్టులో ఎన్ఐఏ అధికారులు ప్రవేశపెట్టారు. అయితే, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను మీడియాతో మాట్లాడే అవకాశమిస్తే అన్ని విషయాలూ ప్రజలకు చెబుతానని శ్రీనివాసరావు న్యాయమూర్తిని కోరాడు. తాను జైల్లో రాసిన 24 పేజీల పుస్తకాన్ని జైలు అధికారులు లాక్కున్నారని, అందులో అన్ని విషయాలూ ఉన్నాయని, పుస్తకాన్ని బయటపెట్టాలని కోరాడు.
Next Story