Mon Mar 16 2026 06:22:50 GMT+0530 (India Standard Time)
త్వరలోనే రాజధాని తరలింపు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని [more]
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని [more]

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మూడు రాజధానుల ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందన్నారు. కర్నూలుకు న్యాయరాజధాని తరలించే విషయంలో టీడీపీ అడ్డుపడుతుందన్నారు. అయినా త్వరలో రాజధాని తరలింపు ఖాయమని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Next Story