Tue Mar 17 2026 08:42:37 GMT+0530 (India Standard Time)
మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా
శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ సోకింది. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. బియ్యపు మధుసూదన్ రెడ్డికి [more]
శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ సోకింది. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. బియ్యపు మధుసూదన్ రెడ్డికి [more]

శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ సోకింది. ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా కరోనా సోకింది. బియ్యపు మధుసూదన్ రెడ్డికి కొంత అస్వస్థతగా ఉండటంతో కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా తేలింది. దీంతో వారు క్వారంటైన్ కు తరలి వెళ్లారు. శ్రీకాళహస్తిలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండం ఆందోళన కల్గిస్తుంది.
Next Story