Sat Feb 15 2025 23:48:14 GMT+0000 (Coordinated Universal Time)
బొత్స వన్నీ అబద్ధాలే
ఎన్నికల ముందు తనపై బురద జల్లినా ఊరుకున్నానని, ఎన్నికల తర్వాత కూడా అదే పనిగా తనపై అసత్య ఆరోపణలు చేయడం వెనక దురుద్దేశ్యమేనని విశాఖ టీడీపీ నేత [more]
ఎన్నికల ముందు తనపై బురద జల్లినా ఊరుకున్నానని, ఎన్నికల తర్వాత కూడా అదే పనిగా తనపై అసత్య ఆరోపణలు చేయడం వెనక దురుద్దేశ్యమేనని విశాఖ టీడీపీ నేత [more]

ఎన్నికల ముందు తనపై బురద జల్లినా ఊరుకున్నానని, ఎన్నికల తర్వాత కూడా అదే పనిగా తనపై అసత్య ఆరోపణలు చేయడం వెనక దురుద్దేశ్యమేనని విశాఖ టీడీపీ నేత శ్రీభరత్ అన్నారు. చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడికి రాజధాని అమరావతికి 120కిలోమీటర్ల దూరంలో వందలాది ఎకరాలు ధారాదత్తం చేశారన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను శ్రీభరత్ ఖండించారు. తన పేరు చెప్పి రాజధాని రైతులకు అన్యాయం చేయవద్దని శ్రీభరత్ కోరారు.
Next Story