Wed Feb 04 2026 12:06:30 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ఆగని కరోనా.. ఒక్కరోజే ఇన్ని కేసులా?
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో 879 మందికి కరోనా సోకింది. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా కేసులు 9,553కు చేరుకున్నాయి. ఇక [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో 879 మందికి కరోనా సోకింది. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా కేసులు 9,553కు చేరుకున్నాయి. ఇక [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో 879 మందికి కరోనా సోకింది. దీంతో తెలంగాణాలో మొత్తం కరోనా కేసులు 9,553కు చేరుకున్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 220కి పెరిగింది. కొత్తగా నమోదయిన 879 కేసుల్లో 652 కేసులు ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నాయి. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పాటించకపోవడం, కరోనా సోకిన వారు బయట తిరుగుతుండటం వల్లనే ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
Next Story