Sat Mar 21 2026 11:44:48 GMT+0530 (India Standard Time)
వామ్మో.. తెలంగాణలో మామూలుగా లేదుగా.. ఇన్ని కేసులా?
తెలంగాణా లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడంలేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఒక్కరోజే 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. దీంతో [more]
తెలంగాణా లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడంలేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఒక్కరోజే 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. దీంతో [more]

తెలంగాణా లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడంలేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఒక్కరోజే 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. దీంతో తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,462కు చేరుకుంది. ఇంత అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. కొత్తగా నమోదయిన కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరనా కారణంగా తెలంగాణలో 283 మంది మరణించారు.
Next Story