Wed Feb 04 2026 18:06:19 GMT+0000 (Coordinated Universal Time)
తెలంణాలో కంటిన్యూ.. రికార్డు స్థాయిలో
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజ 985 కేసులు పెరగడం రికార్డు అని చెబుతున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజ 985 కేసులు పెరగడం రికార్డు అని చెబుతున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరోజ 985 కేసులు పెరగడం రికార్డు అని చెబుతున్నారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 12,349కు చేరుకుంది. కొత్తగా నమోదయిన 985 కేసుల్లో 774 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా తెలంగాణాలో మరణించిన వారి సంఖ్య 237కి చేరుకుంది. నేడు కేంద్ర బృందం కూడా పర్యటించనుంది.
Next Story