Wed Mar 18 2026 08:16:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: రోజుకు పదవేలు.. లెక్క భయపడుతుందిగా?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో భారత్ లో 9,987 కరోనా పాజిటివ్ [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో భారత్ లో 9,987 కరోనా పాజిటివ్ [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో భారత్ లో 9,987 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 331 మరణాలు సంభవించాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,66,598కు చేరుకుంది. కరోనా కారణంగా మొత్తం భారత్ లో 7,466 మంది మరణించారు.యాక్టివ్ కేసులు భారత్లో 1,29,917 ఉన్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటం ఆందోళన కలగిస్తుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున 1,29217 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story