Wed Mar 18 2026 09:56:11 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రోజుకు పదివేలకు దగ్గరగా… ఇక ఆపలేమా?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో భారత్ లో 9,851 కొత్త కరోనా పాజిటివ్ [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో భారత్ లో 9,851 కొత్త కరోనా పాజిటివ్ [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు పదివేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో భారత్ లో 9,851 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 273 మంది 24 గంటల్లో మృతి చెందారు. ఇప్పటి వరకూ భారత్ లో మొత్తం 2,26,770 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి చికిత్స పొంది ఇప్పటి వరకూ 1,09 461 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల్లో 1,10,960 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 6,348 మంది మృతి చెందారు.
Next Story