Sun Mar 15 2026 20:16:44 GMT+0530 (India Standard Time)
రికార్డు స్థాయిలో నమోదు…భారత్ లో ఆగని కేసులు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 6767 కరోనా పాజిటివ్ కేసులు నమోదదయ్యాయి. ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్థాయిలో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 6767 కరోనా పాజిటివ్ కేసులు నమోదదయ్యాయి. ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్థాయిలో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 6767 కరోనా పాజిటివ్ కేసులు నమోదదయ్యాయి. ఇప్పటి వరకూ ఇదే అత్యధిక స్థాయిలో కేసులు నమోదవ్వడం. భారత్ లో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసులు 1,31,868 గా నమోదయ్యాయి. 24 గంటల్లో 147 మంది మతి చెందారు. ఇప్పటి వరకూ భారత్ లో మరణించిన వారి సంఖ్య 3,867కు చేరుకుంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవ్వడం, కొన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఆగకపోవడం ఆందోళన కల్గిస్తుంది. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు.
Next Story