Mon Mar 16 2026 01:06:31 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 34 వేల మార్క్ దాటేసింది…. ఆగడం లేదు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటికే 34 వేల మార్క్ దాటింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటికే 34 వేల మార్క్ దాటింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటికే 34 వేల మార్క్ దాటింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34,752కు చేరుకుంది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,147 మంది మృతి చెందారు. దేశంలో 25,007 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొంది 8,889 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story