Mon Mar 16 2026 01:06:32 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆగడం లేదు.. ఆగమాగం ఖాయమా?
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. దేశవ్యాప్తంగా 27,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ లో 872 మంది కరోనా [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. దేశవ్యాప్తంగా 27,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ లో 872 మంది కరోనా [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. దేశవ్యాప్తంగా 27,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్ లో 872 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 6,185 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,835 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లలో ఈ వైరస్ ఎక్కువగా కన్పిస్తుంది. మహారాష్ట్రలో 8వేలకు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి.
Next Story