Wed Mar 18 2026 05:11:44 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. ఈ ఒక్కరోజే
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 20,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 379 మంది మృతి చెందారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 20,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 379 మంది మృతి చెందారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 20,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 379 మంది మృతి చెందారు. దీంతో భారత్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544 కు చేరుకుంది. 2.27 లక్షల మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 3.79 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ కరోనా తో భారత్ వ్యాప్తంగా 18,213 మంది మృతి చెందారు.
Next Story