Wed Mar 18 2026 06:44:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : భారత్ లో విజృంభిస్తున్న కరోనా… ఆగని మరణాలు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా దేశంలో 18,522 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా బారిన పడిన [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా దేశంలో 18,522 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా బారిన పడిన [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా దేశంలో 18,522 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 5,66,840కి చేరింది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 16,893 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ దేశంలో 3,34,821 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 2,15,125 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే కరోనా కేసులు 1.70 లక్షలకు చేరుకోవడం విశేషం. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story