Wed Mar 18 2026 08:16:29 GMT+0530 (India Standard Time)
భారత్ లో పెరుగుతున్న కేసులు.. ఈరోజు రికార్డు స్థాయిలో
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. [more]
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. [more]

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 12,881 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో భారత్ లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 3,66,946కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 1,60,384 మంది కోలుకోగా, 1.60 లక్షల మంది కరోనా చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా భారత్ లో మృతి చెందిన వారి సంఖ్య 12,237కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story