Thu Feb 05 2026 05:06:36 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో విజృంభిస్తున్న కరోనా… 17వేలకు చేరువలో
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందిన [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందిన [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 837 కరోనా పాజిటివ్ కేసులు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏపీకి చెందిన వారు 789మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 46 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది. ఒక్కరోజులో కరోనా కారణంగా 8 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజటివ్ కేసుల సంఖ్య 16,934 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 206 మంది మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story