Wed Feb 04 2026 22:08:25 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో ఆగని కరోనా… ఈ ఒక్కరోజే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. కొత్తగా 793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో ఆంధప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13, 891కు చేరుకుంది. కొత్తగా నమోదయిన కేసుల్లో 706 మంది రాష్ట్రానికి చెందిన వారు. ఇతర రాష్ట్రాలకుచెందిన 81 మందికి కరోనా సోకింది. విదేశాలకు చెందిన ఆరుగురికి కరోనా వైరస్ వచ్చింది. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటి వరకూ 180 మంది చనిపోయారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story