Tue Feb 03 2026 15:10:10 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో ఆగని కరోనా.. ఒక్కరోజులోనే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే 207 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే 207 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే 207 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,636కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 80 మంది చనిపోయారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 64 మందికి కరోనా సోకింది. ఏపీకి చెందిన 141 మందికి కరోనా సోకింది. విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం మీద ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల 2,495 వరకూ ఉన్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story