Mon Feb 02 2026 11:42:41 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అమ్మో.. ఏపీ.. కరోనా అంటుకుని వదలడం లేదుగా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఏపీలో ఈరోజు 66 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఏపీలో ఈరోజు 66 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఏపీలో ఈరోజు 66 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,627కు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకూ 56 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులు 764 ఉన్నాయి. 1867 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈరోజు నమోదయిన 66 కేసుల్లో 11 కేసులు కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story