Wed Dec 31 2025 23:53:53 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణాలో కరోనా మామూలుగా లేదు
తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఒక్కరోజేప 730 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి [more]
తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఒక్కరోజేప 730 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి [more]

తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఒక్కరోజేప 730 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల ంసయ 7,802కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 210కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే ఏడుగురు కరోనా కారణంగా మృతి చెందారు. కొత్తగా నమోదయిన 730 కేసుల్లో 659 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. ఇప్పటి వరకూ తెలంగాణాలో యాక్టివ్ కేసులు 3,731 ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
Next Story