Sat Mar 28 2026 08:17:27 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభణ… మరణాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 57 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 57 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 7,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 57 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,751 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 5,663 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 65,794 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 5,97,294 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story