Tue Mar 17 2026 09:21:52 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో ఆగని కరోనా.. ఎనభై వేలకు చేరువలో
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 1,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పన్నెండు మంది కరోనాతో మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 1,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పన్నెండు మంది కరోనాతో మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 1,982 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పన్నెండు మంది కరోనాతో మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,495 కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 627 మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,869 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 55,999గా ఉంది. ఇప్పటి వరకూ హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ పరధిలో 42 వేల కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 6లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story