Tue Mar 17 2026 09:22:27 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో ఆగని కరోనా.. పెరుగుతున్న కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 13 మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 13 మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 2,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 13 మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73,050 కి చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ తెలంగాణలో 589 మంంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసులు 20, 358 ఉన్నాయి. హైదరాబాద్ లోనే 532 కొత్త కేసులునమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story