Tue Mar 17 2026 09:15:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణాలో ఆగని కరోనా.. పెరుగుతున్న కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 1918 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరోజులో పది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 1918 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరోజులో పది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 1918 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరోజులో పది మంది కరోనాతో మరణించారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 66,677కి చేరింది. ఇప్పటి వరకూ తెలంగాణాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 540 కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 18,547 ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 47,590 గా ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story