Tue Mar 17 2026 09:15:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో వైరస్ ఉధృతి… 65 వేలకు చేరువలో
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,063 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,063 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,063 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కోరోనా వైరస్ కేసుల సంఖ్య 64,786కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ తెలంగాణలో 530 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 46, 502గా ఉంది. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 11,359గా ఉంది. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 576 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story