Tue Mar 17 2026 09:15:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. హైదరాబాద్ లోనే
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 1,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో తెలంగాణలో 13 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 1,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో తెలంగాణలో 13 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులో 1,811 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో తెలంగాణలో 13 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కు చేరుకుంది. దీంతో తెలంగాణలో కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 505కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసులు 10,155 ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే 521 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఈ మేకు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story