Tue Mar 17 2026 09:15:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : తెలంగాణలో విజృంభిస్తున్న వైరస్… మరణాలు కూడా
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే 1,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో [more]
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే 1,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో [more]

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. ఒక్కరోజులోనే 1,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 58,906కు చేరుకుంది. ఇప్పటివరకూ కరోనా కారణంగా తెలంగాణలో 492 మంది మృతి చెందారు. కొత్తగా నమోదయిన కేసుల్లో 509 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 14,663 ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story